సుఖమైన శిక్ష ; డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు చెన్నై
 అమరావతి రాజ్యంలోని నదీతీరగ్ాామం ఉప్పెనకు లోన ైనందున
తల్లి,తండ్రిని కోలోెయిన యువకుడు సారంగధరుడు. ఒకకరాతిిలోని
తనజీవితం అగమయగ్ోచరంగ్ా మారడంతో కట్టు బట్ులతో బయలుదేరాడు.
అలాప్ియాణం చేసుు జ్ాగరిమూడ్రఅనేగ్ాామసరిహదుులి
ోని మామిడ్ర
తోట్వదుకు చేరాడు. ఆకల్లగ్ా ఉండట్ంతో ఆతోట్లోనికిప్ివేస ంచి కావల్లగ్ా
ఎవర ైనాఉనాారేమోనని ప్రిశీల్లంచాడు.అకకడ కావల్లవారు ఎవరూలేక
పో వడంతో ర ండు దోరమామిడ్రప్ండుి తిని అకకడ్ేఉనా దిగుడుబావిలో
మంచినీరు తాగ్ిఅలసట్గ్ా ఉండట్ంతో మామిడ్రచెట్టు నీడన తనతలపాగ్ా
ప్రుచుకుని నిదిపో యాడు.
సాయంతిం ఎవరో తనను తట్టులేప్డంతో ఉల్లకికప్డ్రనిదిలేచాడు.
"నాయనా నేను ఈమామిడ్రతోట్ యజ్మానిని నాప్ేరు రమణయయ
నాఅనుమతిలేకుండ్ా నాతోట్లో ప్ివేసంచడం ఒకతప్పె,నాఅనుమతి
లేకుండ్ా ర ండుప్ండుి తినడం ర ండ్ోతప్పె. నీవప చేస నతప్పెలకు శిక్ష
అనుభవించవలస ందే'అనాాడు తోట్యజ్మాని.
గ్ాామ ప్పదుల ఎదుట్ వినయంగ్ా చేతులుకట్టు కు నిలబడ్ాా డు
సారంగధరుడు. "యువకుడ్ా నీవపఎవరు,ఏఊరుమీది? మామిడ్ర
తోట్యజ్మాని నీప్పైన చేస న ఆరోప్ణను అంగ్ీకరిసుు నాావా? "అనాాడు
గ్ాామాధికారి. తనగతానిావివరించిన సారంగధరుడు "అయయ వారి
మామాడ్రతోట్లో అనుమతిలేకుండ్ా ఆకల్లబాధకు ర ండు
మామిడ్రకాయలు తినామాట్యదారధమే,ప్ితిఫలంగ్ా వారితోట్లోని
బావినుండ్రనీరు కడవలతో తెచిిఆతోట్లోని ప్ితిమామిడ్రచెట్ి
పాదులలోపో సాను .వారిఅనుమతిలేకుండ్ా మామిడ్రకాయలు తినడం
నేరమేఅందుకువారు నాకుఎట్టవంట్టశిక్షవేస నాసమమతమే" అనాాడు.
"రమణయయగ్ారు ఈయువకుడు బుదిధమంతుడు తమతోట్లో
ర ండుమామిడ్రకాయలు తినాందుకు తోట్లో ఉనా చెట్టి అనిాంట్టకి
బావిలో నీళ్ళు తోడ్రపో సాడు .ఇతనికితగ్ినశిక్ష తమరేవిధించండ్ర
"అనాాడు గ్ాామాధికార.ి "యువకుడ్ా కళ్ళుఉండ్రచూడలేని,చెవపలు
ఉండ్రవినలేని,నోరుఉండ్రమాట్ాి డలేని నాఅందవిహీనమ ైన నాకుంట్ట
నాకుమార ును చూడకుండ్ానేఇతను వివాహంచేసుకోవాల్ల,ఇదేఇతనికి
నేనువిధిసుు నా శిక్ష "అనాాడు మామిడ్రతోట్యజ్మాని రమణయయ.
"అనాధగ్ా ఉనా నాప్పైఇంతట్టఆదరణ,అభిమానం చూప్ ంచిన
రణయయగ్ారికిధనయవాదాలు.వారుసూచించిన విధంగ్ాగుడ్రా,చెవిట్ట,
మూగ్ి,కుంట్ట,అందవిహీనమ ైన వారికుమార ును నేను వివాహం
చేసుకోవడ్ానికిప్ూరిుసమమతమే! అలాగని ఈగమా ప్పదులఎదుట్ ప్ిమాణం
చేసుు నాా "అనాాడు సారంగధరుడు. అతని నిరణయానికిఅకకడ
ఉనావారంతా అభినందించారు.
నడుచుకుంట్ూవచిితన సరసన ప్పళ్ళుప్ీట్లప్పైకూరుినా అదుుత
స ందరయరాయి అయిన యువతిని చూస ఆశ్ిరయపో యాడు
సారంగధరుడు. ప్పళ్ళుచేసేబాి హమణుడు చెప్ ెన మంతాి లువిని సెష్ుంగ్ా
తిరిగ్ిచెప్ెసాగ్ింది.బిహమణుడు చెప్ ెనదిప్ితిసారిఆచరిసుు,చూప్ ంచిన
ప్ిదేశ్ంలో అక్రంతలు వేయసాగ్ిందిఆయువతి. ఆమ
కుంట్ట,గుడ్రా,మూగ,చెవిట్టయువతికాదని గాహ
ంచిన సారంగధరునా చూస
చిరునవపుచిందించింది. వివాహఅనంతరం సంశ్యిసుు నా సారగధరుని
చూస న రమణయయ "నాయనా
నీబుధ్ిధ,కుశ్లతలు,గుణగనాలు,శ్ామించేమనసధతుం నాకునచాియి.
అందుకేఅవలక్షణాలు ఉనానాకుమార ును వివాహంచేసుకోమని
నీకుశిక్షవేసాను.అందానికి,అంగవ ైకలాయంకల్లగ్ినయువతిని వివాహం
చేసుకోవడ్ానికిభయప్డకుండ్ా అంగ్ీకరించిన నీమంచితనం నాకు
సంతోష్ం కల్లగ్ించింది. అందుకేనాఏక ైక కుమార ును,నాఆస ధని నీకు
అప్ెగ్ించాలని నిరణయించుకునాాను "అనాాడు.
సంతోష్ంగ్ా తనభారయతో సారంగధరుడు తనమామగ్ారు అయిన
రమణయయ గ్ారికిపాదాభివందనంచేసాడు.

కామెంట్‌లు