చిత్రానికి పద్యం ; మిట్టపల్లి పరుశురాములు
 కలలో గాంచిన ప్రియుడిని  
చెలియకుచూపించుచూనె-చేతిలొదండన్.                            
 చెలునకువేయగతరలెను.    
తలపునపొందినమధురిమ-తళుకునమెరియన్
 

కామెంట్‌లు