భగవంతుని ఇష్టులు;- "కావ్యసుధ''
 ఓ భగవంతుడా ! నువ్వు సుఖాన్నిచ్చినా,దుఃఖాన్ని కలుగజేసినా,అది నా మీద అనుగ్రహంతో చేసినదే అని భావించిన వారి ప్రార్థన భగవంతుడు తప్పక స్వీకరించి అనుగ్రహిస్తాడు. ఈ మానవ జీవితం సుఖదుఃఖాల ఫలితం కనుక సుఖాన్నే కోరుకొని దుఃఖాన్ని దూరం చేయమంటే భగవంతుడు సంశయిస్తాడు. అనుగ్రహించడు కేవలం దుఃఖాన్ని కోరేవాడు బలహీనుడు అవుతాడు. సుఖ దుఃఖాన్ని కోరేవాడు దృఢచిత్రుడు అవుతాడు. నీ ఇష్టం వచ్చినట్లు నడిపించు భగవంతుడా ! అని ఆ పరమేశ్వరుని వేడుకొనేవారే ఆయనకు ఇష్టులు. భగవంతుని  నాటకములో మనం పాత్రధారులమే !!
"కావ్యసుధ''
"ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్''
9247313488
హయత్ నగర్.

కామెంట్‌లు