చిత్ర కవిత -- మిట్టపల్లి పరశురాములు ఏప్రిల్ 25, 2023 • T. VEDANTA SURY కాలులేకపోతె-కానిది యేముంది?లక్ష్యసిద్దితోడ-రిక్షనడిపి. అవిటితనముతనకు-నడ్డుగలేదని బతుకుబండినడిపి-బతుకసాగె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి