అతి తెలివి.; - డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 తమఇంటిఅరుగుప ైన కథ వినడానికిచేరినపిల్ల ల్ు అందరికిమిఠాయిల్ు
పంచిన బామమ 'పిల్ల ల్ు తెలివితేటల్ు అనేవి ఏఒకకరిస ంతంకాదు.మనం
ఎదటివారిని మోసగించబో తేమనమేమోసపో ఏపరమాదంఉంది.
ఎవరుతీసిన గోతిల్ో వాళ్ళే పడతారు అని మనప దదల్ు ఎపపుడోచెపాురు.
ఈరోజు మీకుమోసగించడం అనేదిఎంతతపో ు తెలియజేసేకథచెపపతాను.
అవంతి రాజయంల్ోధనపాల్ుడు అనేకిరాణావాయపారిఉండేవాడు.అతనికి
చకకటిఅందమ ైన తెలివితేటల్ుకలిగిన కుమారతెఉంది. అతని జాలిగుణానిి,
మంచితనానిి అల్ుసుగా తీసుకుని సరుకుల్ుఅపపుతీసుకునివాళ్ేంతా
తిరిగిచెలిలంచల్ేదు. అల్ా అతని వాయపారం దివాల్ాతీసింది. తనుకిరాణా
సరుకుల్ు అపపుతెచిిన షావపకారుకు ఐదువేల్వరహల్ు బాకీపడాా డు.
తనకు ఇవవవల్సిన ఐదువేల్వరహల్ు వ ంటనేచెలిలంచాలి,అల్ా చెలిలంచని
ఎడల్ ధనపాల్ునికుమారతెను తనకుఇచిి వివాహం జరిపించవల్సినదిగా
ధనపాల్ునిప ైవతిెడితీసుకు వచాిడు షావపకారు.
ఈవిషయం తనకుమారతెవదదపరసాె వించాడు ధనపాల్ుడు. 'బాధపడకండి
నానాిగారు ఆపదసమయంల్ోనేమనం ధెైరయంగా ఉండాలి.సమసయ
ఎపపుడు క ండల్ాకనిపిసుె ందిధెైరయంతో సమసయను ఢీక ంటేనేవిజయం
ల్భిసుె ంది.శతకోతి ఆపదల్కు అనంతకోటిఉపాయాల్ు.నిజాయితీగా
తెలివితో ఎంతటిఆపదన ైనా సునాయాసంగా ఎదురకకనవచుి సమయం
వచిినపపుడు వచిిన ఆపదకు తగిన ఉపాయం ఆల్ోచిదాద ం'అనిది.
క దిదరోజుల్ అనంతరం రచిబండ వదద,నాయయమూరిెఎదుట గాామ
పరజల్ందరుముందు పంచాయితీప టిిన షావపకారు ,ధనపాల్ుడు
అతనికుమారతెను పిలిపించారు. ' షావపకారు మంచివాడు కనక నీకు
ఒకఅవకాశం ఇసుె నాిడు. ఇదిగో నావదదనుని చేతిసంచిల్ో రతండు గోళీల్ు
ఉనాియి.వాటిల్ోఒకటినల్ల గోళి,మరకకటితెల్ల గోళి ఉనాియి.
మీఅమామఇనేసంచిల్ోనిగోళి ఒకటితీయమనండినల్ల గోళి ఆమ చేతికివసేె
షావపకారును వివాహం చేసు కోవాలి,అదేతెల్ల గోళి ఆమ చేతికివసేె
షావపకారును వివాహం చేసుకోనవసరంల్ేదు,ప ైగా బాకీపడిన ఐదువేల్
వరహల్ుకూడా రదుద చేయబడతాయి' అనాిడు నాయయమూరిె.
ధరమపాల్ునికుమారతెనాయయమూరిెపరకటనల్ో ఏదోమోసంఉందని
గాహ
ంచింది.
షావపకారు, నాయయమూరిెకిబంధుతవఉంది. ఆసంచిల్ో రతండు నల్ల గోళీల్ే
ఉనాియని ఊహ ంచిన ఆమ ,అఇషింగానేతల్ఊపింది. నాయయాధికారే
సవయంగా ఆమ వదదకువచిి క దిదగా సంచితెరచి ఒకగోళి తీయమనాిడు.
క్షణకాల్ంఆల్ోచించిన ఆమ సంచిల్ో గోళినితీసుె ,బల్ంగా తుముమతూ
చేతిల్ోని గోళిని పకకనేఉని నేల్బావిల్ో మ రువేగంతో వదిలింది.'ప దదల్ు
మనిించాలి తుముమ ఆపపకోల్ేకపో యాను,ప ైగా వచేిముందు తల్కు
నూన రాసుకునిచేతుకావడంతో తుమమడంవల్న గోళి చేజారిబావిల్ో
పడింది. అదిపో తేపో యిందిసంచిల్ో మరోగోళి ఉందిగా దానిిచూసి
తమరు నిరణం తెలియజేయండి'అనిది.
'అవపను ఆఅమమయి చెపిునదేనిజం బావిల్ో పడినదిఏరంగు గోళినో
తెలియాల్ంటేసంచిల్ో ఏరంగు గోళి ఉందోచూసేెసరిపో తుంది'అనాిరు
అకకడిపరజల్ు.తనచేతిసంచిల్ోని గోళిని వ ల్ుపల్కుతీసాడు
నాయయమూరిె.అదినల్ల గోళి ,ఆనందంతో ఆగాామసెుంతా కరతాళ్ధవనుల్ు
చేసారు.తపపుడు ఆల్ోచనచేసిఅతితెలివి చూపినందుకు తనకు తగినశాసిె
జరిగిందిఅనుకుంటూ ఇంటిదారిపటాి డు షావపకారు' అనిబామమ,
'బాల్ల్ు తెల్ుసుకునాిరుగా నాయయానిదేవిజయం' అనిది.బుదిిగా
తల్ఊపారు పిల్ల ల్ అందరు.

కామెంట్‌లు