మహాభారతంలో ఎవరైనా చివరి వరకు నీతి తప్పక ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవాళ్లు ఉన్నారా అని అనుమానం వస్తే అది ఒకే ఒక వ్యక్తి విదురుడు ఆయన మంత్రి కానీ ధర్మాన్ని వదలక ధర్మమార్గాన నుసరించి ధర్మాన్ని తెలియచెప్తూ కడవరకు సాగిన మహోన్నతుడు. విదురుడు అతని నీ మించినవారు మహాభారతం లో వెతికి నా కన్పించరు.
ధర్మరాజు, భీష్ముడు ఉన్న వారు విదురుడు అంత గొప్పగా చెప్పలేము.
అంచేత మొదటినుంచి చివరి వరకు ధర్మాన్ని, నీతిని, అనుసరించి జీవితానికి పరిపూర్ణతని సంపాదించుకున్నాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి