గృహిణి స్థితి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 సామాన్యంగా చాలా కుటుంబాలలో భర్త ఉద్యోగం చేస్తూ  కుటుంబాన్ని పోషించడానికి కావాల్సిన ధనాన్ని సంపాదిస్తూ ఉంటే  దానిని ఎంతో పొదుపుగా వాడుకుంటుంది. ఇంట్లో గృహిణి  ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే అంతవరకు ఆ గృహానికి కావలసిన ప్రతి అవసరానికి ఆ డబ్బులు  చాలా పొదుపుగా వాడుతూ ఉంటుంది  పురుషుడికి ఒక రకమైన అహంకారం  నేను సంపాదిస్తున్నాను ఆమె తీరికగా కూర్చుంటుంది అని  నిజానికి ఎవరిది ఎక్కువ సంపాదన అని ఒక్కసారి మనం లెక్క వేస్తే  ఎవరైనా ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకున్నప్పుడు  గంట రెండు గంటలు చేసి నాలుగు వేల నుంచి 6000 వరకు డబ్బులు తీసుకుంటుంది  అలాంటిది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే అంతవరకు త
తెగచాకిరి చేస్తుంటే ఎంత ఇవ్వాలి  దానిని లెక్కించగలవా పిల్లలను ప్రైవేటుకు పంపిస్తే  ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల మగ పిల్లవాడు ఉంటే  వాళ్ళిద్దరికీ ట్యూషన్ ఫీజు ఎంతవుతుంది  గృహిణి వారు లేచినప్పటి నుంచి వారి అవసరాలన్నీ తీరుస్తూ  చదివే సమయం వచ్చేటప్పటికి ప్రక్కనే కూర్చుని అన్ని విషయాలు బోధిస్తూ చక్కగా వారిని తీర్చిదిద్దుతున్న  ఉపాధ్యాయునికి  ఎన్ని డబ్బులు ఇవ్వగలరు  నీవు ప్రొద్దున లేవగానే నీకు కావలసిన అవసరాలను వీటిని తీర్చడానికి  నువ్వు మొహం కడుక్కోడానికి వెళితే బ్రష్ టూత్ పేస్ట్ ఇవ్వడం దగ్గర నుంచి స్నానానికి వెళితే టవెల్ ఇవ్వటం దగ్గర నుంచి అన్ని ఏర్పాటు చేస్తుంది కదా  ఆ పనికి ఎన్ని డబ్బులు ఇస్తావు  వంట చేయడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది  ఇంట్లో వంట మనిషిని పెట్టుకుంటే ఆమె పది వేలకు తక్కువగా తీసుకోదు కదా  ఈమె రెండు పూటలా వండి పెడుతూ హాయిగా చక్కగా నీకు కావలసిన పదార్థాలన్నీ  నచ్చినవి చేసిపెడుతోంది కదా ఆమెకు ఎన్ని డబ్బులు ఇస్తావు. మీ ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులకు సేవ చేయడానికి  ఒక పని మనిషిని పెడితే ఆమె ఎంత తీసుకుంటుంది నీ భార్యకు ఎంత ఇస్తాం  సాయంత్రం పిల్లలు బడి నుంచి రాగానే వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ వారి ఆరోగ్యాలను కాపాడుతున్న వైద్యునిలా ఇంట్లో ఉన్న ఆమెకు  ఎంత పైకం ఇస్తావ్  వీటన్నిటినీ మించి రాత్రి  అందరూ పండుకున్న తర్వాత నీ దగ్గరకు వచ్చి నీ సుఖాన్ని తీర్చడానికి  ఉదయం నుంచి కష్టపడి ఎంతో నీరసంగా ఉన్నా  మీకు సహకరిస్తున్న నీ సహధర్మ చారిణికి ఎంత డబ్బులు ఇస్తే మీరు రుణాన్ని తీర్చుకోగలవు  అన్ని పూర్తిగా లెక్క వేస్తే నీవు సంపాదిస్తున్న జీతం ఎక్కువా  ఆమెకు నువ్వు ఇవ్వవలసిన కూలీ డబ్బులు ఎక్కువా  ఒక్కసారి ఆలోచిస్తే నీ భేషజాలను ప్రక్కన పెట్టి ఆమెకు అనుక్షణం  ప్రతి పనిలో సహకరించడానికి సాయపడడానికి  మనసు పడతావు...  కాదంటారా?


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం