ఆధ్యాత్మికం;- మమత ఐల--కరీంనగర్-9247593432
 కం.
మర్మము దెలియక జీవుడు
కర్మలలో జిక్కుకోని కాలుని వెదకున్
నిర్మల హృదితో జూడుము
ధర్మాత్ముండుండు నీలొ దారి నెరుగుమా!

కామెంట్‌లు
ముంజంపల్లి వీరబ్రహ్మేంద్రాచార్య చెప్పారు…
"కాలుని జేరున్" అంటే ఇంకా బాగుంటుందో ఆలోచించండి.