బ్రిటిష్ వారి గుండెలలో
గుబులును పుట్టించినావు
నానాసాహెబ్ తాంతోపే
శక్తి యుక్తుల కూడగట్టి
నీ ఆశయ సాధనలో
అసువుల నర్పించినావు
తెల్లవారినెదిరించే ఆలోచన పుట్టించి
సిపాయిల హృదయంలో
పోరాటపటిమ నిలిపినావు
తల్లి! నీ దేశభక్తి మాకు స్ఫూర్తి కావాలి
నీ ధైర్యం మా కోసం రవంతైన ప్రసాదించు
ఓ ఝాన్సీ! అందుకో
నీకిదే మా వందనం
అందుకే మామదిలో నీకు
కట్టినాము మందిరం
గుబులును పుట్టించినావు
నానాసాహెబ్ తాంతోపే
శక్తి యుక్తుల కూడగట్టి
నీ ఆశయ సాధనలో
అసువుల నర్పించినావు
తెల్లవారినెదిరించే ఆలోచన పుట్టించి
సిపాయిల హృదయంలో
పోరాటపటిమ నిలిపినావు
తల్లి! నీ దేశభక్తి మాకు స్ఫూర్తి కావాలి
నీ ధైర్యం మా కోసం రవంతైన ప్రసాదించు
ఓ ఝాన్సీ! అందుకో
నీకిదే మా వందనం
అందుకే మామదిలో నీకు
కట్టినాము మందిరం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి