పొడుపు కథలు ; శ్రీరేఖ , కెనడా
  16. రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు.?
క్షురకుడు 
       17. రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది.?
ఎండ, వాన, చలి
       18. కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు.?
మురళి
       19. ముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది.?
శంఖం
       20. చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ.?
కజ్జికాయ

కామెంట్‌లు