దాన శీలి- బుడ్డా వేంగళ రెడ్డి (49);- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉరిశిక్ష కాకమరేదైనా కఠిన కారాగారా   శిక్షను విధించమని కోరుకుంటున్నా  పరిస్థితిని బట్టి మనిషి ఎంతటి రాక్షసుడు అయినా అతనిలోనూ మానవత్వం ఉంటుంది  తిరిగి ఆ మానవత్వాన్ని మేల్కొపి సమాజానికి మంచిని పంచే వ్యక్తిగా మార్చాలి కానీ  కంటికి కన్ను పంటికి కన్ను ప్రాణానికి ప్రాణం ఉన్నట్టుగా అతని ఉరితీస్తే ఆటవికమే అవుతుంది ఆలోచించండి  మిలాద్ అన్నాడు  రంగాల్లో రెడ్డి మాటలు కోర్టులో ఉన్న వారందరికీ వింతగా తోచాయ్ చివరకు న్యాయాధిపతికి కూడా న్యాయాధిపతి చివరికి ఇలా తన తీర్పును ప్రకటించాడు. ఘనత వహించిన జూరీ సభ్యులు వెంగళరెడ్డి గారి వెలిబుచ్చిన అభిప్రాయంలో చట్టబద్ధత లేదు వారు చెప్పినట్టుగా ప్రతివారిని విడుచుకుంటూ పోతే ప్రపంచం అంటే ఎవరికి భయం ఉండదు అన్ని సాక్షాకారాలు పరిశీలించాక ఇతని ఉరిశిక్ష సమావేశం కాబట్టి ఇతను మరణించేదాకా వేలాడదీయవలసిందిగా తీర్పునిస్తున్నాను  పై తీరిపోయిన వెంగళరెడ్డి తరచూరి సభ్యత్వాని కదా  రాజీనామా చేసి చల్ల పట్నం నుంచి తిరుగు ముఖం పట్టాడు. బుడ్డా వెంగళరెడ్డి వయస్సు 82 సంవత్సరాలు గడపడం  తన లాగే శక్తి వుడిగి  ముసిడివాడైనా  తలారి నరసింహం వెంటరాగా సాయంకాలం కుందూ నది తీరానికి వెళ్లి కాసేపు ఆధ్యాత్మిక విషయ ప్రపంచంలో వివరించడం అలవాటయింది వెంకటరెడ్డికి ఆ వేళ కూడా ఇద్దరు కుందునది తీరాన కూర్చున్నారు చాలాసేపటి వరకు తలారి నరసింహం వంకే చూస్తూ ఉండిపోయాడు వెంగళరెడ్డి  ఏమిటి దొరా అలా చూస్తున్నారు చిరునవ్వుతో అడిగాడు తలారి నరసింహం ఇన్నేళ్లుగా నా వెన్నంటి నీడలా నిలిచిన నీకు ఏమీ ఇవ్వలేకపోయాను నన్ను మన్నించు నరసింహం అంటే నేను మిమ్మల్ని మన్నించడం ఏంటి దొరా నేను మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాను. మీ ఉప్పు తిన్న శరీరం దొర ఇది కడవరకు మీకే అంకితం  అయినా సరే ఈ విషయంలో ఎందుకనో నన్ను నేను సమాధానం పరుచుకోలేకపోతున్నాను నరసింహం ఇన్నేళ్లుగా విశ్వాసంగా సేవ చేసినందుకు నీకు ఏమి ఇవ్వలేకపోయానన్న నన్ను పీడిస్తోంది.

అట్టానకండి దొర మీరు నాకు దైవంతో సమానం దేవుని కొలుస్తారే కానీ సమయం అని అడగరు కదా నరసింహ మాటలు వెళదామా అంటూ వెంకటరెడ్డి చేయి పట్టుకుని ముందుకు నడిపించాడు  తలారి నరసింహం 1900 సంవత్సరం డిసెంబర్ మాసం  తాగునీరు కరిషితమవడం వల్ల ఉయ్యాలవాడలో కలరా వ్యాపించింది జనాలకు వాంతులు.


కామెంట్‌లు