ఆధ్యాత్మికం- మమత ఐల-కరీంనగర్-9247593432
 తే.గీ
శివుని చల్లని యొడిలోన  చింతలన్ని
దీరుటేగాక గతజన్మ పోరులెన్నొ
స్వామి దయతోడ దేల్చేము చక్కగాను
నీశ్వరుని కన్న మిన్నగానెవరు గలరు

కామెంట్‌లు