ఆధ్యాత్మికం;- మమత ఐల-కరీంనగర్-9247593432
 కం
సత్యము దెలియక మనుజులు
నిత్యము పోరాడుచుండ నిఖిలములందున్
భత్యము జీతము గాకను
ముత్యము వలె మెలిగి నపుడు మోక్షము మనసా!

కామెంట్‌లు