ఆధ్యాత్మికం; - మమత ఐలకరీంనగర్9247593432
 క.
అబ్బా! యని  చింతించుచు
దబ్బున చెంచలమునొందు దారి దెలియకన్
మబ్బుల వంటిది కష్టము
నిబ్బరముగ నుండమేలు నిలకడ తోడన్

కామెంట్‌లు