ఆధ్యాత్మికం;- మమత ఐల కరీంనగర్9247593432
 తే.గీ
విడుదలెప్పుడు గోరుచు విడువకుండ
స్వేచ్ఛలో తోడు వెతికేరు చిత్రముగను
స్వేచ్ఛ మధురంబు దెలియక చింతనొంద
ఫలితమేముండె యోచించు కలతబడక

కామెంట్‌లు