వచన పద్యాలు;- చెన్నా సాయిరమణి
1.మృదు మధుర పద మందాకిని
   గమనం వీనుల విందు కనుల
   ఇంపు తేట తెలుగు తియ్యని భాష
   వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2. అతి ప్రాచీన అజంతా అక్షరం
    అనంత సుందర పద నిధి
   నేడు ఎరువు కుంపట్లో నలిగె భాష
   వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!


కామెంట్‌లు