భక్తి బ్యాంకు;- సేకరణ:, తాయారు. కె.కె.

 వారణాసి ఒక బ్యాంకు నగదు బదులుగా భక్తిని స్వీకరిస్తున్న విషయం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను మీరు ఎప్పుడైనా విన్నారా ఓం నమశ్శివాయ అనే పేరు గల ఈ బ్యాంకు  2002 లో స్థాపించారు. సంవత్సరానికి ఒక్కరోజు అంటే మహాశివరాత్రి నాడు మాత్రమే ఈ బ్యాంకు తెరుచుకుంటుంది. ఓం నమశ్శివాయ అని ఉన్నరాత
ప్రతులను స్వీకరిస్తుంది.
              భారతీయులు ప్రవాసాంధ్రులు ప్రవాస భారతీయులు నుంచి కూడా ఇంతవరకు చేతితో రాసిన 54 కోట్ల ఓం నమశ్శివాయ మంత్రాన్ని డిపాజిట్ల ద్వారా పొందారు. వారికి శివకృప లభిస్తుందని నమ్మకం. ఎంత ఎక్కువ కష్టపడి రాసి డిపాజిట్లు చేస్తే అంత భక్తి అని. అంత భక్తి సంపాదించిన వారమని భావన.అంత కృప సంపాదించిన వారమని‌.
      ఇది 2002లో వారణాసిలో స్థాపించారు. ఓం నమశ్శివాయ భక్తిబ్యాంక్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు.    
                  
కామెంట్‌లు