పెందోట బాల సాహిత్య పురస్కారాలు
 2022 సం.లో  ప్రచురించిన బాల సాహిత్య గ్రంథాల కవులు, రచయితలకు ఆహ్వానం. 
వివరాలు
1. బాల కథా సంపుటి
2 బాల గేయ సంపుటి
3. బాల సాహిత్య సంకలనం
బాల కవులు రాసిన పంపగలరు.
మొత్తం 6 పురస్కారాలు
చివరి తేది 25-6-2023
2 పుస్తకాలను
పెందోట వెంకటేశ్వర్లు
ఇం.నెం. 17-128/3 శ్రీ నగర్ కాలనీ
సిద్దిపేట -502103 
పంపగలరు.
శ్రీ వాణి సాహిత్య పరిషత్తు &
పెందోట బాల సాహిత్య పీఠము, సిద్దిపేట.
 9440524546.

కామెంట్‌లు