"తుంటరి వాడె చేయుగద దొడ్డ పనుల్ జనుల మెచ్చగన్"
ఉ.
కొంటెతనంబుచేత మరి గోవుల గాచెను గోప బాలుడే
యింటనుపాలు మీగడలు నీప్సిత వెన్నను దక్కనీడహో
కంటికి రెప్పలాగ నిక కమ్రకరమ్ముగ రక్షజేసెనే
తుంటరి వాడె చేయుగద దొడ్డ పనుల్ జనులెల్ల మెచ్చగన్! .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి