నా పంచ పదుల సంఖ్య---923."స్వరాజ్య"పదం అన్న,మొదటి, రాజకీయ నాయకుడు!కాంగ్రెస్ స్థాపన ముందే,స్వాతంత్ర్యం కోసం,గళమెత్తాడు !లండన్ హౌస్ ఆఫ్ కామన్స్,సభ్యుడుగా గెలిచాడు !ఈదేశం నిధులు బ్రిటన్, తరలింపు, గ్రంథం వ్రాసొడు !గ్రాండ్ ఓల్డ్ మాన్,ఆఫ్ ఇండియా,గౌరవాన్ని పొందాడు, పివిఎల్!924.తాను చదివిన కళాశాల, ఆచార్యుడు అయినాడు!వాణిజ్య రంగం అడుగుపెట్టి, ఇంగ్లాండ్ వెళ్ళినవాడు !నౌరోజీ కాటన్ ట్రేడింగ్ కంపెనీ, తానే తెరిచాడు !భారత జాతీయ కాంగ్రెస్, వ్యవస్థాపకుల్లో ఒకడు !అతి/మిత వాదులిద్దరికీ, గురువుగా నిలిచాడు, పివిఎల్!_________
పంచపది ,--భారత్ కా ప్యారా భాయిజీ! ;- డా.పివిఎల్ సుబ్బారావు,94410 58797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి