సూయజ్ కాలువ, (ఈజిప్ట్);- తాటి కోల పద్మావతి

 పరిమాణం: సూయజ్ కాలువ 100 మైళ్ళ పొడుగు, 985 అడుగుల నుంచి 1200 అడుగుల వరకు వెడల్పు ఉంటుంది. కాలువ అడుగు 600 అడుగుల వెడల్పు, 70 అడుగుల లోతు ఉంటుంది.
నిర్మాణం: క్రీస్తు శకం 1859-18 69 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించబడింది. నిర్మాణానికి 19 మిలియన్ల పౌండు స్టెల్లింగుల ఖర్చు అయింది.
ప్రతి సంవత్సరం ఆదాయం: ఈ కాలువ ద్వారా ప్రతి సంవత్సరం ఈజిప్ట్ కి 20 బిలియన్ల యు. ఎస్ డాలర్లలో ఆదాయం చేకూరుతున్నది.
సామర్థ్యం: ప్రస్తుతం రెండు లక్షల టన్నుల బరువున్న'సూయజ్ మాక్స్ 'తరగతి తరహా నవకోలు మాత్రమే ఈ కాలవకుండా ప్రయాణం చేయగలుగుతాయి.
మధ్యధరా సముద్ర తీర ప్రాంత నగరమైన పోర్ట్ సయ్యద్ నుంచి మొదలు ఎర్ర సముద్రం తీర ప్రాంత నగరమైన సూయజ్ వరకు విస్తరించి ఉన్నా సూయజ్ కాలువ ప్రపంచంలోనే అతి ప్రత్యేకమైన జల మార్గాలలో ఒకటిగా చెప్పవచ్చు.
50 సంవత్సరాల తర్వాత ఫ్రెంచ్ దేశానికి చెందిన ఇంజనీరు ఫ్రా మ్ కాయస్ఫెర్డి నాండ్ డి లెసెప్సు సూయజ్ కాలువ నిర్మాణానికి, అప్పుడు ఈజిప్టు వైస్రాయిగా ఉన్న సయ్యద్ సహకారాన్ని పొందగలిగాడు.

కామెంట్‌లు