తాండూర్లో తన భర్త జయంతి సందర్భంగా చెట్టును పూజించి వేడుకజరిపిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రికా విజయలక్ష్మి
తన భర్త జ్ఞాపకార్థం కవులకు సన్మానం
తాత జయంతి జ్ఞాపకార్థం పనస మొక్కను నాటిన చిన్నారి ఆకాంక్ష
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి తన భర్త కోట్రిక వెంకటయ్య జ్ఞాపకార్థంగా భర్త జయంతి సందర్భంగా చెట్టు చెట్టుకు పూజలు చేసి తన భర్త జ్ఞాపకాలు నెమరు వేసుకుంది శనివారం తాండూరులో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల పరిశోధన క్షేత్రంలో ఈ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మి మాట్లాడుతూ తన భర్త కోట్రిక వెంకటయ్య జయంతి 29వ తేదీన ప్రతి సంవత్సరం అయన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకునే వారిమని అన్నారు. అనారోగ్యం కారణంగా తన భర్త మరణించడం జరిగింది అంతకుముందు విజయలక్ష్మి వెంకటయ్య ఇద్దరూ వెంకటయ్య బర్తడే రోజు ఓ మొక్కను తన ఇంటి ముందు నాటారు, ఆ మొక్క నాటి నేటికి ఏడు సంవత్సరాలు పూర్తయింది. ఆ మొక్కను ప్రతి సంవత్సరం తన భర్త జ్ఞాపకార్థంగా మొక్కను రక్షణ కల్పించడం తో చెట్టుగా మారింది. ఆ చెట్టు కూడా రోడ్డు విస్తరణలో వెళ్తుందని భయంతో భర్త విజయలక్ష్మి ఆ చెట్టును వీరుతోపాటు మొక్కను తీసుకొచ్చి తాండూరు వ్యవసాయ పరిశోధన మళ్లీ చెట్టును నాటారు .దీంతో ఆ చెట్టు నేడు మరింతగా చిగురించి పచ్చగా పెద్ద చెట్టుగా మారింది. దీనితో ఆగస్టు 29వ తేదీన ఆమె ఆ చెట్టుకు బెలూన్ లను కట్టి బర్తడే వేడుకలను జరిపారు. ఈ వేడుకలకు వచ్చిన స్థానికులకు కూడా అన్నదానం చేశారు. ఈ విధంగా తన భర్త జ్ఞాపకం. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని సంతోషం కోసం ఒక మొక్కను నాటితే అది పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలందరికీ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారందరూ కూడా చెట్టును చూసి హర్షం వ్యక్తం చేశారు.. దీనితో ఆ చెట్టు నేడు మరింతగా చిగురించి పచ్చగా పెద్ద చెట్టుగా మారింది ఆ చెట్టుకు బెలూన్ లను కట్టి జయంతి వేడుక జరిపారు. ఈ వేడుకలకు వచ్చిన స్థానికులకు కూడా అన్నదానం చేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని సంతోషం కోసం ఒక మొక్కను నాటితే అది పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలందరికీ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారందరూ కూడా చెట్టును చూసి హర్షం వ్యక్తం చేశారు.
తాత జ్ఞాపకార్థం
పనస మొక్కను నాటిన మనుమరాలు ఆకాంక్ష
వృక్షో రక్షతి రక్షిత అంటూ నానమ్మ అడుగుజాడలో
తాతయ్య జ్ఞాపకాలకు
నిలువెత్తు నిదర్శనం ఈ మొక్క
భవిష్యత్తులో పదిమందికి ఫలాలు అందించాలని ఆకాంక్షతో పనస
మొక్క నాటడం జరిగిందని
చిన్నారి
తల్లి నాగలక్ష్మి పేరుకుంది
ఈ కార్యక్రమంలో ఆయన జ్ఞాపకార్థం
కవులను సన్మానించిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ విజయలక్ష్మి
మణిపూసల రూపకర్త కవి వడిచర్ల సత్యం,
అభ్యుదయ కవి యూసుఫ్,
కవి కోటం చంద్రశేఖర్,
కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు KVM వెంకట్ లను శాలువలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త
డాక్టర్ సుధాకర్ పాల్గొని మాట్లాడుతూ
ఆత్మీయులు వెంకటయ్య తో
కలిసి లయన్స్ క్లబ్లో అనేక సేవలు అందించామని
ఆయన జ్ఞాపకార్థం మొక్కను
పెంచడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో
కుటుంబ సభ్యులు నాగలక్ష్మి
మనుమరాలు ఆకాంక్ష
ఉపాధ్యాయులు నిర్మల
శంకరమ్మ జర్నలిస్టులు
KVM వెంకట్
లిట్టు నరేందర్
జగన్నాథ్ రెడ్డి
మహేష్
నాతో పాటు పలువురు పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి