ఉత్తరాఖండ్ లో చమోలీ లో ప్రపంచంలోనే ఎత్తు ఐన హేమ కుండ్ గురుద్వారా సిక్కుల కి పవిత్ర మైంది.వారి 10వగురువు గోబిందసింహ్ తపస్సు చేసిన ప్రాంతం.15వేల 20వఅడుగుల ఎత్తు లో గ్లేసియర్ తో ఆవరించింది. అంచు నీటిని జలకుండ్ అంటారు. హేమ కుండ్ అని కూడా పిలుస్తారు. రామాయణం కాలంనాటిది .లక్ష్మణుడి ఆలయం ఉంది. ఇక్కడ గురుగోబింద్ కొన్ని ఏళ్ళు మహాకాలుని పూజించాడు. 6నెలలు ఈగురుద్వార్ మంచుతో కప్పబడిఉంటుంది. ఇక్కడ ఉన్న సరోవరంని అమృత్ తాలాబ్ అని పిలుస్తారు. బదరీనాధ్ దగ్గర ఉన్న గోవింద ఘాట్ పులపాప అనే గ్రామందాకా కారు ప్రయాణం ఆపై 17కి.మీ.నడవాలి.మే నుంచి అక్టోబర్ దాకా ఈగురుద్వార్ ని యాత్రికులు సందర్శిస్తారు🌷
దేవభూమి!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి