హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ! మరి మీరు? విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ డే!🤝 ఈరోజు ఇంకో కొత్త అంశం తో మీ నేస్తం మీ ముందు ఉంది. మీరు రెడీనా మరీ?తెలుసుకుందామా అదేంటో? ఈరోజు మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం దానికి కావలసినవి ఒక బెలూన్, పేపర్, గ్లాసు మరియు అగ్గిపెట్ట. అగ్గిపెట్ట బదులుగా లైటర్ ని కూడా వాడవచ్చును. ఈ నాలుగు వస్తువులను ఉపయోగించి మనం గ్లాసును బెలూన్తో లేపవచ్చును. ఇప్పుడు తెలుసుకుందాం. అది ఎలాగో? ఒక ఖాళీ గాజు గ్లాసులో పేపర్ను పెట్టాలి. దాన్ని లైటర్ లేదా అగ్గిపెట్ట సహాయంతో మండించాలి.నిండుగా గాలి ఉన్న బెలూన్ ను గ్లాసు పైన పెట్టాలి. పేపర్ పూర్తిగా కాలిపోయేంతవరకు ఆ బెలూన్ ని చేతి సహాయంతో గ్లాసు పైనే పెట్టాలి. పేపర్ పూర్తిగా కాలిపోయిన తర్వాత బెలూన్ కొద్దిగా గ్లాసులు చచ్చుకొనిపోతుంది. దాన్ని మనం ఈ కింది చిత్రంలో గమనించవచ్చు. ఇప్పుడు బెలూన్ ని పైకి లేపితే దానితో పాటు గ్లాసు కూడా పైకి లేస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది కదా! ఒక్కసారి ప్రయోగించి చూడండి.ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను మీ నేస్తం మీ ముందుకు తెస్తూనే ఉంటుంది. సరే!మళ్లీ కలవనా ఫ్రెండ్స్!ఉంటా మరి!బాయ్ ఫ్రెండ్స్ 👋.... త్వరలో కలిద్దాం.
బెలూన్ లేపే గ్లాసు;- ఎస్ మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి