"అరుణరాగాలు " పాటల కార్యక్రమం


  "అంతర్జాతీయ వేదిక అధారంగా    జరిగిన "అరుణరాగాలు "  పాటల కార్యక్రమం గురువారం  జరిగినది.
ఇందులో , హైద్రాబాద్ నుండే కాక, అమెరికా , లాసoజిల్స్, స్వీడన్, దేశాల వారు,  కొచ్చిన్,  భువనేశ్వర్  రాష్ట్రాల  నుండి  కూడా  అత్యధికంగా  పాల్గొని  పాటల  కార్యక్రమాన్ని  విజయవంతం  చేసినందుకు  చాలా  ఆనందంగా  ఉందని  "అరుణోదయ"   పాటల  సంస్థ  అధ్యక్షురాలు, డా. అరుణ కోదాటి  తెలిపారు.
పాల్గొన్న  గాయని, గాయకులకు  అభినందనలు   తెలిపారు. 
కామెంట్‌లు