సమస్యాపూరణం ;- మచ్చ అనురాధ -సిద్దిపేట
 "ఏడ్పులు సంతసమ్ము గలిగించును  కమ్మని కాపురమ్మునన్ "
============================================
గడ్పుచు కాలమున్ పరగ కష్టము జేయుచు బిడ్డ పెండ్లికిన్ 
కడ్పును మాడ్చి కట్నములు, కానుక లెన్నియొ నిచ్చిజేసెనే
ముడ్పులు గట్టి సంతతికి మొక్కులు మ్రొక్క జనించెబిడ్డడున్ 
నేడ్పులు సంతసమ్ము గలిగించును కమ్మని కాపురమ్మునన్ .


కామెంట్‌లు