సృజనాత్మక రచనలో శ్రీజకు గుర్తింపు పోరెడ్డి అశోక్
 మా విద్యార్థి  గోస శ్రీజ  SCCRT scholarship కు సృజనాత్మక రచన  విభాగంలో  ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంపికైన ఒకే విద్యార్థి. జాతీయ స్థాయిలో సృజనాత్మక రచన విభాగంలో 30 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శ్రీజ ను ఆదిలాబాద్ ఎమ్మెల్యే శ్రీ జోగు రామన్న గారు అభినందించారు.

కామెంట్‌లు