చిత్రానికి పద్యం. సాహితీసింధు సరళగున్నాల

  విద్యావంతులు తీర్చిదిద్దుదురు   సంప్రీతాత్ములై బిడ్డలన్
నాద్యంతమ్ములుగాచుచుందురెపుడున్ నానందసంధాత్ములై
సద్యోజాతులుగా మనస్సు మరలన్ సంతోషముప్పొంగ తా
వాద్యంబుల్ గొని నాట్యమాడు ముదమున్ ప్రాప్తంబుగానెంచుచున్
కామెంట్‌లు