బోనాల పండుగ;- డా. అరుణకోదాటి -అరుణో దయ సాహిత్య వేదిక అధ్యక్షురాలు - హైదరాబాద్
ఓం  మాత్రేయనమః
బోనముల నెత్తు 
బోనముల బుజించి 
పిల్లా, పాపలను చల్లగచూసేడి

అమ్మ మాతల్లి, పెద్దమ్మ

ఏ పొద్దు చూసినా  తల్లి ఇట్లుండే!
రూపాన్ని చూడ  మూడు అమ్మలపెద్దమ్మకనక దుర్గమ్మ!
మేరు మందారాములా,
అంబానీ!

ఎర్రని సూరీడు వలే చీనీ  చీనాంబరాలు, సింహము నదీష్టించ ,
పాయసము , పరమాన్నము
వడ్డించగా,
బోరణ చుక్కలు రాసిపోసినట్లుండే!

అలరు వెన్నెల రసమందించి,
నట్లుoడెను.
పండిన పంటగూరలు, పండ్లను
ధరియించి శాఖంభారీగా,
అండగా  మీకుంటానని బాసలు  చేయగా!

మాయమ్మ దయచూడుము
తల్లీ మీబిడ్డలము  కనికరించమ్మా 🙏



కామెంట్‌లు