దేశభక్తి పండుగ కవిత;- కొల్తూరు సింధు- 9వ తరగతి - నీర్యాల మండలం దేవరుప్పుల- జిల్లా జనగాం

 వచ్చింది వచ్చింది మన దేశానికి స్వాతంత్రం వచ్చింది.                         
  తెచ్చింది తెచ్చింది ఎన్నో సంతోషాలు తెచ్చింది.                     
  వచ్చింది వచ్చింది మూడు రంగుల జెండా పండుగ వచ్చింది.                   
 తెచ్చింది తెచ్చింది అమరులకు గొప్ప పేరు తెచ్చింది.                      
 నిలిచింది నిలిచింది ప్రజల గుండెల్లో అమరుల పేరు నిలిచింది.                            
కామెంట్‌లు