రణగొణ ధ్వనులున్నా సంగీతాన్ని ఆలకించేవాడే
మహత్కార్యంని సాధించగలడు అన్న ఆయన సంగీత నృత్య ప్రియుడు.అణుశక్తి అంతఖరీదైంది కాదు మనదేశం సాధించాలి అని తపించిన శాస్త్రవేత్త విమాన ప్రమాదం లో అమరులైనారు.
విద్యార్థులు తప్పు చేసినా సైన్స్ లాబ్ లో దుర్ఘటన జరిగినా "నేర్చుకునేటప్పుడు తప్పులు జరుగుతాయి.జరిగింది ఆలోచించక పదముందుకు" అని పరిశోధకుల వెన్ను తట్టారు.ఖద్దరు లాల్చీలో
చిన్న గదిలో పరిశోధనలో మునిగే ఆయన అహ్మదాబాద్ లో పారిశ్రామికవేత్తల కుటుంబం లో
12ఆగస్టులో పుట్టారు.గరుడపంచమిరోజు8మంది
సంతానం లో ఆయన ఒకరు.వారికి ఇంట్లోనే 13మంది అధ్యాపకులు ట్యూషన్లు చెప్పేవారు.ఐరోపాలో చదివిన పి.హెచ్.డీలు డాన్స్ సర్ వద్ద విద్యాభ్యాసం.కేవలం పరీక్షలు రాయడం కోసం బడి మొహం చూసేవారు.విశ్వకవి జిడ్డు కృష్ణమూర్తి సరోజినీ నాయుడు మొదలైన వారు వీరిఇంట్లోబసచేసేవారు.
ఐదేళ్ల చిన్నారి బాబు సిమ్లాలో రోజు తండ్రికి పోస్ట్ లో
లేఖలు రావటం గమనించి తన అడ్రస్ రాసి రోజూ పోస్ట్ బాక్స్ లో వేసేవాడు."నాన్నా!నాకు రోజూ లెటర్స్ వస్తున్నాయి" అని మురిసి పోతున్న ఆచిన్నారిఅసలు గుట్టు తెలుసుకున్న నాన్న నవ్వటం
ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.
1940లో బెంగళూరు టాటా ఇన్స్టిట్యూట్ అధిపతి
సర్.సి.వి.రామన్ ఆహ్వానం పై ఆయువశాస్త్రవేత్త
చేరి అంచెలంచెలుగా ఎదిగారు.
ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగిన ఆయన కూలీవాడు
బరువున్న బండిని చేతితో లాగలేక ఆయాసపడ్తుంటే
ఆబండిని నెట్టుతూ సాయంచేశారు.సాధారణంగా పైజామా కుర్తాలు చెప్పులు తో సీదాసాదాగా
ఉండేవారు.ముదురు ఎరుపు నీలం ఆకుపచ్చ చొక్కాలు ధరించే ఆయన బరోడా లో ఉన్న మందులు ఫ్యాక్టరీకి ప్రతి శుక్రవారం వెళ్లి బాగోగులు చూసేవారు.37ఏళ్ళవయసులో జపాన్ లో జరిగిన
ప్రొడక్టివిటీ కాంగ్రెస్ కి హాజరైన తొలి భారతీయుడు.ఈపద్మవిభూషణుడు, ఆమహామనీషి డాక్టర్ హోమీ జహంగీర్ భాభాకు వారసుడిగా వెలిసిన విక్రం సారాభాయ్ అణు శక్తి సంఘఛైర్మన్.28ఏళ్లవయసులో అహ్మదాబాద్ జౌళిపారిశ్రామిక పరిశోధన సంఘాన్ని నిర్వహించారు.👏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి