మన గరుత్మంతుడు లాంటి పాత్ర హెర్మిస్ గ్రీకు పురాణం లోని ఓవీరుడు. ప్రపంచాన్ని పాలించే దేవుడు జూస్ కొడుకు.అతని శరీరంపై ఉన్న అలంకరణ వస్తువులకు రెక్కలుంటాయి.మెరిసే కిరీటం కి రెక్కలు కాలి పాదుకలకు రెక్కలు చేతిలో రెక్కలున్న పక్షులు చేతికున్న కర్రకితాచుపాము బొమ్మలతో ఉంటాడు హెర్మిస్.కానీ సహాయం చేసే బుద్ధి కలవాడు.అందుకే సోదరవరుసైన పెర్సియస్ కి సలహాలు సూచనలు ఇస్తాడు.తన రెక్కలున్న చెప్పుల్ని పెర్సియస్ కి ఇచ్చిన ఉదారహృదయుడు🌹
హెర్మిస్! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి