తెలుగు బాషా దినోత్సవం సందర్బంగా షైన్ ఫౌండేషన్ వారి సన్మానం

 చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన  ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ధనాశి ఉషారాణికి భాకరాపేటకు చెందిన షైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు  డా.టి.  కటాక్షం గారు అధ్యక్షులు సైలెస్ గారు తెలుగు బాషా దినోత్సవం సందర్బంగా భాకరాపేట హై స్కూల్ ప్లస్ లో ప్రధానోపాధ్యాయులు శివకుమార్ గారి ఆధ్వర్యంలో తెలుగు ఉపాధ్యాయులు నారాయణరెడ్డి గారిని  గణేష్ కుమార్ గారిని ధనాశి ఉషారాణి గారిని గీత సుధ గారిని సన్మానించడము జరిగింది.పాలీ షైన్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు  అన్నీ రకాల సేవలు అందించనున్నట్టుగా తెలియజేసారు.
కామెంట్‌లు