నేటికి కూడా ప్రాచీన ఎదెన్స్ నగరం పాశ్చాత్య సభ్యతకు, సంస్కృతికి పుట్టినిల్లుగా భావించబడుతున్నది. ప్రపంచంలోనే అన్ని ప్రాంతాల్ని కలుపుతూ ఒక ఉమ్మడి శకం ప్రారంభం కావటానికి ముందే ఏథెన్స్ నగరం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందిన ఒక జాతి ప్రజలకు నివాస స్థానంగా విలసిల్లింది.
ఎంతోమంది కవులు తత్వవేత్తలు, రాజకీయవేత్తలు, కళాకారులు, నిర్మాణ నిపుణులు, సంగీత శాస్త్రజ్ఞులు ప్రాచీన ఏథెన్స్ నగరానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టారు. ప్రాచీన గ్రీకు సమాజానికి దిశా నిర్దేశం చేసి, గ్రీకు సమాజాన్ని తీర్చిదిద్దిన వ్యక్తిగా పెరిక్లిస్ ను చెప్పవచ్చు.
ఏథెన్స్ నగరపు ఏ క్రో పోలీస్ ఎంతో బలమైన దృఢమైన రక్షణ ఏర్పాటు కలిగిన దుర్గంగా ఆనాటి ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది.
క్రీస్తుకు పూర్వం 467 నుంచి 400 ఆరు సంవత్సరాల మధ్య ప్రాఫిల్యాన్, ఎరిక్ థియోన్, నైక్ దేవాలయం పార్టీ నాన్ నిర్మాణం పూర్తి చేశారు.
సింహ ద్వారా వాలు మార్గంపై పై భాగంలో నిర్మించిన ప్రో పిలయాన్ అనే స్మారకద్వారాన్ని నగిషీ క్లిస్ రూపుదిద్దాడు. ఈ దేవాలయంలో తూర్పు భాగంలో ఏంథేనా దేవతకు ఇంకో వేదిక ఏర్పాటు చేయబడింది. గ్రీకు జాతి గ్రీకు తన పుట్టుక మూలాన్ని చూసి గర్వపడాలని పురాతన కాలంలో గ్రీకు జాతి చూపించిన ధైర్య సాహసాలు తిరిగి ఈనాడు కూడా చూపించాలని ఆ స్ఫూర్తిని నింపాలని పెరి క్లియస్ ఏక్రో పోలీస్ గ్రీకు జాతకి ఒక సందేశంగా నిర్మించాడు.
జ్ఞానానికి విజ్ఞతకు అధిదేవతగా గ్రీకుల భావించే ఏథేనా దేవత గౌరవార్థం ఈ నగరానికి ఏథేన్స్ అనే పేరు పెట్టబడింది.7, 50,000 జనాభాతో ఏథేన్స్ గ్రీసు దేశానికి ఇప్పుడు రాజధాని నగరం గా ఉన్నది. పురాతత్వవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ నగరం దాదాపు 5వేల సంవత్సరాల నుంచి ప్రజలు ఆవాసస్థానంగా రుజువయింది.
ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు అనే భావనకు బీజం వేసిన వాళ్లలో ఒకటిగా చెప్పవచ్చు. శిల్పిగా నగర నిర్మాణ పథక ఎంతో అనుభవమున్న పెరి క్లిస్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎథఏనఇయన్ ఏక్రో పోలీస్ నిర్మాణానికి అందులోని దేవాలయాల రూపకల్పనకు ఆధ్వర్యంలో వహించాడు. అందులోని దేవాలయాల రూపకల్పనకు ఆధ్వర్యంలో వహించాడు. క్రీస్తుపూర్వం 429 వ సంవత్సరంలో ప్లేగు వ్యాధితో మరణించాడు.
ఏ దేన్సు నగరపు ఏక్రో పోలీస్ (గ్రీస్);- తాటి కోల పద్మావతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి