గ్రీకు పురాణం లో నరకం! అచ్యుతుని రాజ్యశ్రీ

 గ్రీకుల నరకం పాతాళ లోకం.మన యముడు లాంటివాడు హేడిస్.ఇతని లోకంలో చనిపోయిన వారి ఆత్మలు చిమ్మచీకటి లో నానాతంటాలు 
యాతనలు బాధలు అనుభవిస్తూ ఉంటాయి.మూడుతలల కుక్క సెరిబెరస్ కాపలా కాస్తూ ఉంటుంది.మన యమభటుల లాగాఎరినీస్అనే ఈపాతాళవాసులుజీవుల్ని చిత్రహింసలు పెడ్తారు.వీరికి జుట్టు ఉండదు.పాములు ఉంటాయి తలను చుట్టుకుని.నల్లని భూతాకారం ఎర్రని కళ్ళతో ఉంటారు.
నిజంగా మన పురాణాలు గ్రీకు కథలకి ఎంతసారూప్యంఉందోకదా.
కామెంట్‌లు