కోరికల పెన్నిధి కళ
కళాకారుల జీవితమది
బ్రతుకును మించిన ప్రేమ
దగా పడ్డ జీవులవక
.
విజయ పరంపరగల్గితే
విజ్ఞాన కాంతుల పొంది
జీవితం సంతృప్తి నొందు
ప్రాణములు హాయిగా నుండు
అవరోధాలతో అందలం
ఎక్కలేని ప్రాణులు నటనకై
నిజ జీవితాన్ని నటించి ఓటమిని
భరించలేని నికృష్ట నిర్భాగ్య జీవులు !
కళాకారులుగాఎదిగిన
జీవులు గొప్ప కళాకారులుగా
పేరుగాంతురు ఓటమి
దరిదాపులకు రాదు
ఓటమి దరిదాపులైతే
కూటికి కూడా గతిలేని
నిరుపేదల జీవవితాలు.
కోట్లకు పడగలెత్తిన
కాలం బాగులేక పైసా కి
గతి మాలిన వారి లాటరీ
బ్రతుకులు,లయతప్పిన
జీవితాలువిషవలయాలు !!
కళాకారులారా జీవితాన్ని
జీవించండి కాని.పోరపాటున
జీవితాన్ని పణంగా పెట్టకండి
ఓడిపోకండీ,పోరాటపఠిమ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి