జయజయహో హమారా భారత్🌷 అచ్యుతుని రాజ్యశ్రీ

 విక్రం ఎంచక్కా దక్షిణాన చంద్రుని లో వేసే అడుగులు
కృషితో ఇస్రో సాధించే విజయం
మోదీజీ మాటల ప్రేరణతో
ఇస్రో సోమరాజు భుజం తట్టడంతో
ఎలాంటి భేదాలు భేషజాలు లేకుండా శాస్త్రవేత్తలు
భారత్ చంద్రయాన్ మూడు
సాధించే విజయం

కామెంట్‌లు