హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు? విష్ యు ఏ వెరీ హ్యాపీ డే!... 🤝... మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం కదా! సండే మండే ట్యూస్డే వెన్స్ డే తర్స్ డే ఫ్రైడే సాటర్డే!అని.... మరి ఆ రోజుల్లోకి అసలు పేర్లు ఎందుకు వచ్చాయి అని ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? దానికి సమాధానం ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు? పూర్వం లో ఉన్నప్పుడు వ్యాపారానికి మరియు మత సంబంధమైన పనులకు ప్రత్యేక దినాలను నిర్ణయించాల్సిన అవసరం మనిషికి వచ్చింది. ఈజిప్టు వారు ఏడు రోజులకు సూర్యుడు చంద్రుడు అని ఐదు గ్రహాల పేర్లను పెట్టారు. ఆదివారం,సోమవారం, మంగళవారం,బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. సూర్యుడి పేరుతో పిలిచే రోజును సండే అని! చందమామతో పిలిచే రోజులు మండే అని! ఆ తర్వాత అంగరహ గ్రహం పేరు గల రోజును ట్యూస్డే అంటే మంగళవారం అని! బుధుడి పేరు గల రోజును బుధవారం అని! అలాగే గురుగ్రహం పేరు గల రోజుని గురువారం అని! శుక్ర గ్రహం తో ఉండే పేరుని శుక్రవారం అని! శని గ్రహం తో ఉండే పేరుని శనివారం అని!.... పెట్టడం జరిగింది. వింతగా ఉంది కదూ ఫ్రెండ్స్! నాది కూడా అదే ఫీలింగ్! ఓకే ఫ్రెండ్స్! మీరు ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీ నేస్తం ఎల్లప్పుడూ రెడీ గానే ఉంటుంది ఫ్రెండ్స్! మనం మళ్లీ ఇంకో కొత్త విషయంతో త్వరలో కలుద్దాం ఫ్రెండ్స్! బాయ్ ఫ్రెండ్స్!👋
వారాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి అంటారు?;- ఎస్ మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి