మక్ఖీచూస్ అంటే హిందీ లో పిసినారి అని అర్థం.దీనివెనుక ఓకథ ఉంది.ఒకసారి ఓపిసనారి రెండు పైసల నెయ్యి కొని ఇంటికి బైలుదేరాడు.దారిలో ఓఈగ నేతిపాత్రలో పడింది.ఇంటికొచ్చి దాన్ని చూసి ఇలా తర్కించాడు.ఈఈగ నెయ్యి బాగా తాగి చచ్చింది.మరి దాని నుంచి ఎలా నెయ్యిని తిరిగి రాబట్టాలి అని ఆలోచించాడు.అంఅంతే ఆచచ్చిన ఈగను నోట్లో వేసుకుని నెయ్యి ని జుర్రుకోసాగాడు.దానిలోంచి నెయ్యి అంతా తనపొట్టలోకి చేరింది అనే నమ్మకం వచ్చే దాకా కసాపిసా నమిలి ఆఖరున ఉమ్మేశాడు.అప్పటినుంచి పిసినారివారిని హిందీ లో మక్ఖీచూస్ అంటారు 🌹
శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి