జీన్ బ్లూ ప్రింట్!!! ప్రతాప్ కౌటిళ్యా
జీన్ దేం లేదు
జీనోమ్ ఉంటే చాలు!!

పరిసరాలు పరిస్థితులు
చెప్పినట్లు వింటుంది జీన్!!

జీనోమ్ అందరికీ సమానం!!

జీనోమ్ ను మార్చలేం కానీ
గొప్ప మార్పులకు మారుతుంది.!?

జీన్ మనం చెప్పినట్లు వింటుంది.!
జీన్ ను కంట్రోల్ చేసేది బ్రెయిన్.

బ్రెయిన్ ను బయటి పరిస్థితులు కంట్రోల్ చేస్తాయి.
బ్రెయిన్ బ్రెయిన్ కూడా కంట్రోల్ చేసుకుంటుంది.!!!

మొత్తంగా శరీర కణాల్లోని జీన్స్ అన్ని బ్రెయిన్ కంట్రోల్ లో ఉంటాయి.!!!

అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే జీన్ బ్లూ ప్రింట్ పనిచేస్తుంది.!!

జీన్ బ్లూ ప్రింట్ ను మార్చేది బ్రెయిన్ ఒక్కటే

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
Honourary president Sri Sri kalavedika district.

కామెంట్‌లు