శ్రీ గురజాడ అప్పారావు గారు (1862 – 1915);- సేకరణ తాయారు
 దేశమును ప్రేమించు మన్నా.. మంచి అన్నది పెంచుమన్నా …..
వట్టి మాటలు కట్టి పెట్ట వోయ్….గట్టి మేల్ తలపెట్టవోయ్…..
అని ఎలిగెత్తి చాటిన అభ్యుదయ కవి,  సంఘ సంస్కర్త  శ్రీ గురజాడ అప్పారావు గారు విశాఖపట్నం వద్ద ఏస్. రాయవరం లో జన్మించారు.   
ఆయన వ్రాసిన ‘కన్యా  శుల్కం’ నాటకం సుప్రసిద్ధం.  కన్యా శుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహిత్యం లో మృచ్చకటికం తప్ప మరొకటి లేదు అని శ్రీ శ్రీ గారు అన్నారంటే గురజాడ వారి రచన వైశిష్ట్యం ఎలాంటిదో తెలుస్తుంది.  పుత్తడి బొమ్మా పూర్ణమ్మా .. అనే గేయం కూడా చాలా సుప్రసిద్ధమైనది.    
గురజాడ పెక్కు రచనలు చేశారు.   తమ రచనలు  వ్యావహారిక భాషలో నే చేశారు.  వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ మూర్తి గారు గురజాడ వారి ప్రాణ స్నేహితుడు.  
నేడు శ్రీ గురజాడ అప్పారావు గారి జయంతి 


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం