ఆధ్యాత్మికం;- మమత ఐలకరీంనగర్-9247593432
 కం.
వింతల సామ్రాజ్యంబిది
చెంతనె పరమాత్ముడుండ చింతలు తీర్చున్
యెంతటి వారలముమనము
కొంతైనాతండ్రిని గన కొలువగ మేలౌ

కామెంట్‌లు