హరివిల్లు 241
🦚🦚🦚🦚
జనులు మారనంత వరకు
అవినీతికి అదుపుండదు...!
శిక్షలు పడనంత వరకు
అవినీతి అంతము కాదు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 242
🦚🦚🦚🦚
సంపద సృష్టి కర్తకే
నిందల ఆరోపణలు...!
మేధో వలసలపైనను
అనవసర ఆరోపణలు..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 243
🦚🦚🦚🦚
ఎత్తైన శిఖరాలలో
హత్తుకున్న కిరణాలు..!
పరావర్తన పుంజములు
సత్తువలకు కారణాలు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 244
🦚🦚🦚🦚
హరివిల్లు ప్రక్రియకు
అద్భుత ఆదరణలు...!
తెలుగు వెలుగు రచనలకు
బహుళ ప్రయోజనాలు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 245
🦚🦚🦚🦚
మరణం తప్పదని
తెలుసు! ప్రతివారికి....!
ఆఖరి శ్వాస వరకు
సేవ చేయుట! కొందరికి...!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
జనులు మారనంత వరకు
అవినీతికి అదుపుండదు...!
శిక్షలు పడనంత వరకు
అవినీతి అంతము కాదు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 242
🦚🦚🦚🦚
సంపద సృష్టి కర్తకే
నిందల ఆరోపణలు...!
మేధో వలసలపైనను
అనవసర ఆరోపణలు..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 243
🦚🦚🦚🦚
ఎత్తైన శిఖరాలలో
హత్తుకున్న కిరణాలు..!
పరావర్తన పుంజములు
సత్తువలకు కారణాలు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 244
🦚🦚🦚🦚
హరివిల్లు ప్రక్రియకు
అద్భుత ఆదరణలు...!
తెలుగు వెలుగు రచనలకు
బహుళ ప్రయోజనాలు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 245
🦚🦚🦚🦚
మరణం తప్పదని
తెలుసు! ప్రతివారికి....!
ఆఖరి శ్వాస వరకు
సేవ చేయుట! కొందరికి...!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి