హరివిల్లు 291
🦚🦚🦚🦚
తల్లిదండ్రులు, పిల్లల
కోసము తమ నిరీక్షణ...!
దేహములు విడిచినను
ఆగిపోని పరిరక్షణ........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 292
🦚🦚🦚🦚
తికమక పలుకులు
మాటలు దురుసులు...!
వడివడి పలుకులు
మాటల పరుగులు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 293
🦚🦚🦚🦚
విను! నడిచినంత కాలం
నడుస్తుంది పరుల హవా..!
అనుకూలతలు వరిస్తే
నడిపించెదవు నీ హవా.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 294
🦚🦚🦚🦚
అమిత జ్ఞానము నుండి
విజ్ఞానము పొందవచ్చు....!
వైజ్ఞానిక విద్వత్తుల
ప్రజ్ఞను చూపవచ్చు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 295
🦚🦚🦚🦚
రాలే ఆకుల ఊహ
ఆకుగ చిగురించాలని....!
పోయే జీవుల ఊహ
మాకుగ మేమే గొప్పని....!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
తల్లిదండ్రులు, పిల్లల
కోసము తమ నిరీక్షణ...!
దేహములు విడిచినను
ఆగిపోని పరిరక్షణ........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 292
🦚🦚🦚🦚
తికమక పలుకులు
మాటలు దురుసులు...!
వడివడి పలుకులు
మాటల పరుగులు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 293
🦚🦚🦚🦚
విను! నడిచినంత కాలం
నడుస్తుంది పరుల హవా..!
అనుకూలతలు వరిస్తే
నడిపించెదవు నీ హవా.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 294
🦚🦚🦚🦚
అమిత జ్ఞానము నుండి
విజ్ఞానము పొందవచ్చు....!
వైజ్ఞానిక విద్వత్తుల
ప్రజ్ఞను చూపవచ్చు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 295
🦚🦚🦚🦚
రాలే ఆకుల ఊహ
ఆకుగ చిగురించాలని....!
పోయే జీవుల ఊహ
మాకుగ మేమే గొప్పని....!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి