జీవన సార్ధకత.;- డా. పి వి ఎల్ సుబ్బారావు,9441058797.
 
  55.
    పిల్లల హృదయం,
       సుక్షేత్రం?
     
    నాటాలి మనం ,
      సరి బీజం !
    వారి మనోఫలకం, 
      స్వచ్ఛ స్ఫటికం!
   
     లిఖించాలి ,
     నీతి బీజాక్షరాలు!
  కావాలి బాలలు,
      రేపటి పౌరులు!
56.
    యువతీ యువకులు,  
   నాగరికులు!
  జీవితాన అత్యంత,   
   ఆధునికులు! 
  మాట వినడంలో,
    బధిరులు !
 మాట చెల్లించుకోడానికి ,
  ఘటికులు!
ఖరీదైన జీవితాశయ,
లాక్షణికులు!
57.
    విలువలకు ,
     వలువలు లేవు !
    గురువులకు,
     పరువులు రావు.!
    యువతులు,
   మంచి ఉద్యోగినులు! 
   
  గృహిణి ,
  పదవికి యోగినులు!
  సమానత్వం ,
దాటిన సాధికారిణులు!
_________
రేపు కొనసాగుతుంది.


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం