శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 సంస్కృతం లో లింగం అంటే చిహ్నం అని అర్థం.శివునికి ప్రతీక.హిందువులు శివలింగార్చన అభిషేకాలు చేస్తారు.ప్రాచీన అరబ్ జపాన్ ఈజిప్టు రోజు గ్రీకు దేశాల్లో సృష్టి కి మూలం లింగంగా భావించారు.స్రష్టగా లఇంగపఊజలఉ చేస్తారు.కాబూల్ ప్రాచీన ఆలయాల్లో మనశివలింగాలు చాలా దొరికాయి.వైదిక కాలంలో అనార్యభారతజాతులు శివలింగం ని పూజించాయి.నిష్క్రియ నిర్గుణ శివుడు.లింగాకారుడు కాదు.రెండోరకం జగత్తు నా ఉత్పత్తి చేసే లింగాకారం.పూజదృష్టితో చూస్తే ఒకటి చర రెండు అచరలింగాలు.చరలింగంని తేలికగా ఎక్కడికైనా మనతో తీసుకుని వెళ్లవచ్చు.బంగారు వెండి స్ఫటిక లింగాలు ఇవి.పాషాణంతో చేసిన భారీలింగాలు అచరలింగాలు.
శివ స్కంద పురాణంలో శివలింగం ఉత్పత్తి గూర్చి కథలున్నాయి.🌷
కామెంట్‌లు