ఉన్నత(తి) శిక్షణ,;- మీసాల సుధాకర్,పి.జి.టి-తెలుగు,తెలంగాణ ఆదర్శ పాఠశాల,బచ్చన్నపేట మండలం,జనగామ జిల్లా.

 విద్యార్థుల ఉన్నతికై పొందుతున్న శిక్షణ.
భాషాబోధనకు బహు చక్కని ప్రశిక్షణ.
అధ్యయనం,బోధనలో ఉండకూడదు అలసట.
నేర్చుకొనుటలో స్ఫూర్తిని పొందుదాము ఇచట.
విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి నిచ్చెన.
తెలుగుభాష బోధనకు 
దోహదపడు శిక్షణ.
భాషా బోధనలో పొందాలి నైపుణ్యం.
విద్యార్థుల మనసుల్లో నింపాలి చైతన్యం.
ఉwపాధ్యాయ వృత్తిలో తరించాలి మనమంతా.
తెలుగు భాష వెలుగులతో నిండాలి జగమంతా.
కామెంట్‌లు