శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఏదైనా రాజవంశం లో పుట్టినవాడు ఆఋషిని రాజర్షి అంటారు.వీరు క్షత్రియ జాతి వారు.తమ తపోబలంతో రాజర్షి అవుతారు.రాజర్షి జనకుడు ప్రసిద్ధుడు.బ్రహ్మర్షిగా విశ్వామిత్రుడు ప్రసిద్ధి చెందాడు.
రాజయాన్ అంటే రాజు తన రథంలో తానొక్కడే కూచుని వెళ్లడం.రాజు పల్లకీలో కూడా వెళ్లడం రాజయాన్ .
రాజవిద్య అంటే రాజనీతి.కానీ ధర్మశాస్త్రము లోమాత్రం ఆధ్యాత్మిక గ్నానం. భగవంతుని తత్వము ప్రేమ స్వభావం మొదలైనవి అర్థం ఔతాయి.అన్ని విద్యలకు రాజు ఇది.దైవానికి పూర్ణసమర్పణం.🌹

కామెంట్‌లు