కృష్ణ జన్మ;- కొప్పరపు తాయారు

 చేది రాజు వసువు ఇఁద్రుడి వరం తో విమానం
పొందు తాడు దాని‌ సహాయంతో పై లోకాలలో కూడా
విహరించడం వలన   ఉపరి చరుడు  అని పేరు వచ్చింది
      మత్సగంధికి పరాశరుడుకి పుట్టిన బిడ్డగా‌ జన్మిస్తాడు.. పుట్టిన వెంటనే తపస్సుకు  వెళుతానని 
తల్లి అనుమతి తీసుకుని వెళతాడు.
               ఇది ముని భూమి మీదికి దిగి వచ్చాడు . నర నారాయణులు మహర్షి దర్శి కుమారులు  ధనుర్విద్యా దురంధరులు. ప్రహ్లాదుడు ఆయుధాలు విసర్జించమంటే వాళ్ళు అతని అతని మాట వినక పోరాడి ఓడిపోయారు.
      వివిధ తత్వవేత్త వేద వ్యాసుడు ఆది ముని తాను వచ్చింది తెలుసుకుంటాడు
      బ్రహ్మ నిద్దేశించిన కార్యం ప్రకారం జరపడానికి వచ్చాడు.  ద్వాపర యుగం సమీపుస్తున్నది. అని నర నారాయణలు వ్యాసుడు వారి శరీరాలు మార్చుకొని పుట్టాలని, దుర్మార్గులను హతమార్చాలని ఈ శరీరాలను  మార్చుకోమని చెప్పాడు.
              అదిముని తాను వ్యాసుడుగా పుడతానని నర నారాయణలు ఇద్దరూ ఒకడు పాండవ మధ్యముడు అంటే నరుడు అర్జునుడుగా పుడతాడని రెండోవవ్యక్తి కృష్ణుడు గా పుడతారని. ఆదిమునికి వివరించాడు‌ బ్రహ్మ్.
              ఆవిధంగా వ్యాసుడు , అర్జునుడు గా నరుడు,కృష్ణుడుగా నారాయణడు పుట్టారు..
కామెంట్‌లు