పోలస్ ! అచ్యుతుని రాజ్యశ్రీ

 హెర్క్యులిస్ స్నేహితుడు పోలస్. ఇతను సెంటార్ జాతి కి చెందిన వాడు.హెర్క్య్ లిస్ తో సన్నిహితంగా ఉండటం వారి కి నచ్చలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతే హెర్క్యులిస్ వారిని చితకబాదాడు.ఎంతచెడ్డవారిలో నైనా పోలస్ లాంటి మంచి వారు ఉంటారు.సెంటార్లమీద విషపుబాణాలు గుప్పిస్తూ తన గురువు గురువు కైరన్ కి తగిలి ప్రాణంవదిలి అతను ఆకాశంలో తారగా మారాడు.మన ధ్రువుడు లాగా అన్నమాట 🌹
కామెంట్‌లు